ఫించన్ పేద వర్గాలకు ఒక వరం

57చూసినవారు
ఫించన్ పేద వర్గాలకు ఒక వరం
మొగల్తూరు మండలంలోని రామన్నపాలెం, జెట్టిపాలెం లో మంగళవారం తెల్లవారుజాము నుంచే మొగల్తూరు ఎంపీ డివో చివటం త్రిసూలపాణి, ఏపీఆర్డీవో మేడిది నవీన్ కిరణ్ కలిసి ఇంటిఇంటికి పింఛన్లు పంపిణీ చేశారు.ఎంపిడివో త్రిసూలపాణి మాట్లాడుతూ ఫించన్ పేద వర్గాలకు ఒక వరం,నిరాశ్రయుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకునేందుకు ఫించన్ ను ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్