కొత్తోటలో శ్రీ దేవరే ఎంకమ్మ ఆలయ ప్రధమ వార్షికోత్సవం

78చూసినవారు
మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలో శ్రీ శ్రీ దేవర ఎంకమ్మ ఆలయ ప్రధమ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన భక్తులు 15 మంది దంపతులు చేత, గణపతి పూజ, అభిషేకం, హోమగుండం పూజలు అర్చకులు వేద మంత్రాలతో పూజలు జరిపించారు. అనంతరం ఆలయములో అన్న సమారాధన నిర్వహించారు సుమారుగా 1200 మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని సేకరించారు. భక్తులకు ఔషకార్యం కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్