విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

67చూసినవారు
విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
నరసాపురంలోని సూర్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శుక్రవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్