అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే
నరసాపురంమండలం సారవగ్రామంలో జడ్. పి. హెచ్. ఎస్ స్కూల్ నందు 1కోటి47లక్షలతో నిర్మించిన తరగతి గదులను నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేనపార్టీ రాష్ట్రకార్యదర్శి చాగంటి మురళీకృష్ణతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం సారవ-పెదలంక 4 కోట్ల 35 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కైలా లావణ్య జనసేన టిడిపి బిజెపి నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్