ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నాయకర్

65చూసినవారు
ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నాయకర్
నరసాపురం మండల ఎమ్మార్వో కార్యాలయాన్ని గురువారం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సందర్శించారు. నరసాపురం ఆర్డీవో డాక్టర్ అచ్యుత్ అంబరీష్ తో కలసి కార్యాలయాన్ని సందర్శించిన ఆయన కార్యాలయ స్టాఫ్ ను పరిచయం చేసుకొని వారితో మాట్లాడారు. ప్రజలకు సేవలు అందించడం లో రెవిన్యూ వ్యవస్థ కీలకం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ప్రసాద్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్