మొగల్తూరు: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

72చూసినవారు
మొగల్తూరు: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
మొగల్తూరు మండలం నల్లంవారితోట వద్ద బుధవారం మినీ వ్యాన్ అదుపుతప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పొలంలో పనులు చేస్తున్న ఇద్దరు ఉపాధి కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో సమాచారం అందుకున్న కలెక్టర్ నాగరాణి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్