మొగల్తూరు: సుపరిపాలనలో తొలి అడుగు

568చూసినవారు
మొగల్తూరు: సుపరిపాలనలో తొలి అడుగు
మొగల్తూరు మండలం రామన్నపాలెంలో, టీడీపీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలిఅడుగు - ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు పాల్గొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్