నరసాపురం కోర్ట్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 320 కేసులు పరిష్కరించినట్లు నర్సాపురం సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జి. గంగరాజు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌ను మొత్తం 3 బెంచ్ లుగా ఏర్పాటు చేశామన్నారు. అయా కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులు పెద్ద మొత్తంలో రాజీ చేయడం జరిగిందన్నారు.