నరసాపురం: శ్రీవారికి మామిడిపండ్లతో అలంకరణ

82చూసినవారు
నరసాపురం: శ్రీవారికి మామిడిపండ్లతో అలంకరణ
నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపుల కొడపలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయ అర్చకులు శనివారం సందర్భంగా మామిడి కాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. వేకువజాము నుంచే భక్తులు దర్శనానికి తరలి వచ్చారు. కాలినడకన వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్