నరసాపురం: ఏరువాక పౌర్ణమిని సందర్భంగా రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ

73చూసినవారు
నరసాపురం: ఏరువాక పౌర్ణమిని సందర్భంగా రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ
నరసాపురం మండలం లక్ష్మనేశ్వరంలో ఏరువాక పౌర్ణమిని సందర్భంగా శనివారం రైతులకు వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొని, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ నెల 20న ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రైతులు ఉత్పాదకత పెంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్