నరసాపురం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

64చూసినవారు
నరసాపురం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
నరసాపురం మండలంలోని గొంది గ్రామంలో సంక్రాంతి సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక యూత్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు మద్దాల కృష్ణ ఆంజనేయులు, పెదపాటి శాంతరాజులు పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.15,000, ద్వితీయ బహుమతి రూ.10,000, తృతీయ బహుమతి రూ.5,000 అందిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్