నరసాపురం: నెలరోజుల పాటు వేట బంద్

58చూసినవారు
నరసాపురం: నెలరోజుల పాటు వేట బంద్
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో మంగళవారం నుండి చేపల వేటను అధికారులు నిషేధించారు. ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు 60 రోజుల పాటు సముద్రంపై చేపల వేట నిషేధం అమలులో ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు జీవనభృతి కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దేనితో వేటకు వెళ్లే పడవలన్నీ ఒడ్డుకు చేరుకున్నాయి.

సంబంధిత పోస్ట్