మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ లో ఈ నెల 16న మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే యోగాంధ్రా కార్యక్రమంలో భాగంగా యోగా స్థలాన్ని అధికారులతో కలిసి జేసి రావుల్ కుమార్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పాలు సూచన చేశారు. యోగా కార్యక్రమంలో పాల్గొనే ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఆయన వెంట పలు శాఖల అధికారులు ఉన్నారు.