నరసాపురం: దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

71చూసినవారు
నరసాపురం: దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
నరసాపురంలో ఈ నెల 3న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగను అరెస్ట్ చేసినట్లు నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి. శ్రీవేద తెలిపారు. గురువారం నరసాపురం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. దొంగతనం చేసిన ముగ్గురు దొంగలో హైదరాబాద్ కు చెందిన సిడగం కుమార్ ను అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాలన్నారు. ముద్దాయి నుంచి 5కేజీల వెండి వస్తువులు, బైక్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్