నరసాపురం: భారత రాజ్యాంగ నిర్మాతకు ముదునూరి నివాళి

62చూసినవారు
నరసాపురం: భారత రాజ్యాంగ నిర్మాతకు ముదునూరి నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం నరసాపురంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, ముదునూరి ప్రసాద్ రాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని మహానేతకు నివాళులర్పించారు. అలాగే ఆయన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్