నరసాపురం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

58చూసినవారు
నరసాపురం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు నివాసంలో బుధవారం నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన టీడీపీ నాయకుడు బాబూరావు ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్