ప. గో. జిల్లాలోని వర్షపాతం వివరాలు

70చూసినవారు
ప. గో. జిల్లాలోని వర్షపాతం వివరాలు
ప. గో. జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను బుధవారం అధికారులు వెల్లడించారు. నరసాపురం 1. 6, గణపవరం, పాలకొల్లు, పెనుగొండ 1. 4, యలమంచిలి 1. 2, ఇరగవరం 1. 2, తణుకు 0. 8, పెంటపాడు 0. 2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. జిల్లాలోని మొత్తం 20 మండలాల గానూ 9. 2మిల్లీమీటర్ వర్షం నమోదు అయిందని అధికారులు తెలిపారు. జిల్లలో సగటు వర్షపాతం 0. 5 మిల్లీమీటర్లు నమోదయింది.

సంబంధిత పోస్ట్