ప. గో.: రూ. 10. 37 కోట్లు నిధులు మంజూరు

65చూసినవారు
ప. గో.: రూ. 10. 37 కోట్లు నిధులు మంజూరు
ప. గో. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో పంట, మురుగు కాలువల్లో వ్యర్థాలు, గుర్రపుడెక్క, కిక్కిస తొలగింపు, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 10. 37 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ సి. నాగరాణి బుధవారం తెలిపారు. ఈ నిధులతో మొత్తం 84 పనులు చేపట్టనున్నామని, పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. ఇప్పటికే పలు చోట్ల పనులు ప్రారంభించామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్