మొగల్తూరులో వర్షపు నీటితో మునిగిన రహదారులు

83చూసినవారు
మొగల్తూరులో వర్షపు నీటితో మునిగిన రహదారులు
మొగల్తూరు మండలంలో ఆదివారం కురిసిన వర్షాలకు రహదారులు జలమయం అయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుండి కురిసిన భారీ వర్షాలకు మండలంలోని ఆయా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగ్గా లేక పోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్