కొనాయికోడు ప్రక్షాళనకు చర్యలు చేపడతాం: ఎమ్మెల్యే నాయకర్

80చూసినవారు
కొనాయికోడు ప్రక్షాళనకు చర్యలు చేపడతాం: ఎమ్మెల్యే నాయకర్
మొగల్తూరు గ్రామానికి ప్రధాన డ్రెయిన్ అయిన కొనాయికోడు ప్రక్షాళనకు చర్యలు చేపడతామని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. బుధవారం ఉదయం మొగల్తూరు సాయిబాబా గుడి సమీపంలోని కొనయికోడు ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొగల్తూరు గ్రామానికి ప్రధాన డ్రాయిన్ గా ఉన్న కొనాయికోడును పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. ఆయన వెంట పలువురు టిడిపి జనసేన బిజెపి నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్