నరసాపురం: స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

73చూసినవారు
నరసాపురం: స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
నరసాపురం మండలం వెలగపాడు పంచాయతీ వీరభద్రవరంలో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని మాట్లాడారు. గ్రామాన్ని గ్రామస్థులంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రహదారికి ఇరువైపులా చెట్లు నాటాలన్నారు.

సంబంధిత పోస్ట్