పించన్ పంపిణీలో టీడీపీ కార్యకర్తలు భాగస్వామ్యం కండి

56చూసినవారు
పించన్ పంపిణీలో టీడీపీ కార్యకర్తలు భాగస్వామ్యం కండి
ఎన్టీఆర్ సామాజిక పించన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి పొత్తూరి రామరాజు పిలుపునిచ్చారు. ఆదివారం మొగల్తూరు, ముత్యాలపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన టీడీపీ బూత్ కమిటీల సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీకి అనుగు ణంగా వృద్ధులు, వితంతువులుకు నెలకు రూ. 3 వేల నుండి రూ. 4వేలకు పెంచారన్నారు.