రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి

69చూసినవారు
రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి వుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గురువారం ఆగిరిపల్లిలో కొండపై వేంచేసియున్న శ్రీ శోభనాచల వ్యాఘ్రలక్ష్మీనర సింహస్వామి, దుర్గాపార్వతి సమేత మల్లిఖార్జునస్వాముల ఆలయంనకు రూ. 2 కోట్ల లతో రెండు కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డు నిర్మాణానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి సారధితో కలిసి శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్