వ్యాధి పీడుతుల పట్ల సమాజం ప్రేమతో మెలగాలి

68చూసినవారు
వ్యాధి పీడుతుల పట్ల సమాజం ప్రేమతో మెలగాలి
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేద వర్గాలు,అనారోగ్య పీడుతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పింఛన్ల మొత్తాన్ని పెంచి అందజేస్తోందని తెలిపారు. పాలకోడేరు మండలం శృంగవృక్షం ఫ్రాస్కోగన మెమోరియల్ లెప్రసీ రిహాబిటేషన్ సెంటర్‌లో మంగళవారం సామాజిక పింఛన్లు, పిడిఎస్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్ బియ్యాన్ని అందించారు. వ్యాధి పీడుతుల పట్ల సమాజం ప్రేమతో మెలగాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్