రైళ్ళను కొనసాగించి, రిజర్వేషన్ బోగీలను పెంచాలి

70చూసినవారు
రైళ్ళను కొనసాగించి, రిజర్వేషన్ బోగీలను పెంచాలి
నరసాపురం రైల్వే స్టేషన్ నుండి గతంలో మాదిరిగానే విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు, చెన్నై, వెళ్ళే రైళ్ళను యథావిధి గా కొనసాగించాలని ప్రముఖ న్యాయవాదులు నెక్కంటి క్రాంతి కుమార్, నాగాళ్ళ భాస్కర రావు లు శనివారం స్టేషన్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. రిజర్వేషన్ భోగీలను పెంచాలని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్