నరసాపురం అల్లూరి ట్రస్ట్ భవనంలో ఆదివారం బీజేపీ అధ్యక్షుడు రావూరి ప్రసాద్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభలు జరిగాయి. ముఖ్య వక్తగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట గంగరాజు పాల్గొని మోడీ 11 ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధిపై వివరించారు. బార్ అధ్యక్షుడు చేగొండి బాలాజీతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.