సాగునీరు ఇబంది లేకుండా రైతులకు అండగా ఉంటాం

51చూసినవారు
రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా అండగా ఉంటామని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రైతన్నకి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు ఇప్పటికే మొగల్తూరు నరసాపురం ప్రధాన పంట కాలువ తోడు గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టమన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని రైతులకు ఇబ్బంది లేకుండా పనిచేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్