తాడేపల్లిగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం

51చూసినవారు
తాడేపల్లిగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం
తాడేపల్లిగూడెం పట్టణంలోని పశువుల ఆసుపత్రి వద్ద శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఏఎంసి మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం వంద మందికి కంటి పరీక్షలు చేశారు. జనసేన పార్టీ వార్డు ఇన్ ఛార్జ్ దస్తగిరి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడే శ్రీ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్