నిడదవోలు: కోటసత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ

68చూసినవారు
నిడదవోలు: కోటసత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు తిమ్మరాజుపాలెం గ్రామం నందు  ఆదివారం శ్రీశ్రీశ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని మాజీ టీటీడీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ మాజీ జడ్పి చైర్మన్ గౌ శ్రీ మేకా శేషుబాబు దర్శనం చేసుకున్నారు. వారిని ఆలయ అధికారులు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదని అందజేశారు.

సంబంధిత పోస్ట్