11న నిడదవోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

85చూసినవారు
11న నిడదవోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
నిడదవోలు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల11న ఎంపీపీ భాగ్యలక్ష్మి అధ్యక్షతననిర్వహించనున్నట్లు
ఎంపీడీవో ఝాన్సీ మంగళవారం తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతారని, వివిధ శాఖల అధికారులు, మండలంలో ఎంపీటీసీలు, సర్పంచులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీడీవో ఝాన్సీ కోరారు.

సంబంధిత పోస్ట్