నిడదవోలు మండల పరిషత్ సమావేశం 19నకు మార్పు

52చూసినవారు
నిడదవోలు మండల పరిషత్ సమావేశం 19నకు మార్పు
నిడదవోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 19న ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జగన్నాథం తెలిపారు. ముందు 16న జరగాల్సిన ఈ సమావేశాన్ని అనివార్య కారణాల వల్ల 19వ తేదీకి మారుస్తున్నామని తెలిపారు. మండల అభివృద్ధికి సంబంధించిన ముఖ్య అంశాలపై చర్చించనున్న ఈ సమావేశానికి సభ్యులు, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్