చాట్రాయిలో కోడిపందాలపై ఉక్కు పాదం: ఎస్ఐ

76చూసినవారు
చాట్రాయిలో కోడిపందాలపై ఉక్కు పాదం: ఎస్ఐ
చాట్రాయి మండలంలో కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చాట్రాయి ఎస్సై రామకృష్ణ హెచ్చరించారు. శనివారం చాట్రాయి మండలంలో కోడిపందాల బరులను పోలీస్, రెవెన్యూ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. గతంలో కోడిపందాలు నిర్వహించిన వారికి నోటీసులు పంపించడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. చాట్రాయి లో కోడిపందాలపై ఉక్కు పాదం మోపుతున్నట్లుగా ఎస్ఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్