నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో చోరీ

1032చూసినవారు
నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో చోరీ
నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ హాస్టల్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంజినీరింగ్ 3, 4 సంవత్సరాల విద్యార్థులు హాస్టల్‌కి రాగా, గదుల తాళాలు విరగ్గొట్టినట్టు గుర్తించారు. ల్యాప్టాప్‌లు, దుస్తులు, పుస్తకాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్