సీనియర్ జర్నలిస్ట్ గుమ్ములూరి ఉదయభాస్కర్ ను సోమవారం ఘనంగా సన్మానించారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ మంత్రుల చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్టు అవార్డును ఉదయభాస్కర్ అందుకున్న సందర్భంలో ఉదయ భాస్కర్ కుఈ సన్మానం చేస్తున్నామని పెదలంక గ్రామ సర్పంచ్, ప్రముఖ న్యాయవాది తాళ్ల నాగరాజు తెలిపారు. సర్పంచ్ తాళ్ల నాగరాజు సారద్యంలో ఘనంగా సన్మాన గ్రహీత ఉదయభాస్కర్ ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.