మనస్థాపంతో యువతి ఆత్మహత్య

1557చూసినవారు
మనస్థాపంతో యువతి ఆత్మహత్య
పోడూరు మండలం జిన్నూరు చాకిరేవు గుంటకు చెందిన జి. సౌజన్య(22) కొంతకాలంగా మానసిక సమస్య, ఫిట్స్ వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురై తన గదిలో ఉరి వేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రామ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్