ఆకివీడు: పూరి గుడిసెలో దూరిన కొండ చిలువ

74చూసినవారు
ఆకివీడు: పూరి గుడిసెలో దూరిన కొండ చిలువ
ఆకివీడు మండలం అజ్జమూరులో ఓ భారీ కొండ చిలువ హల్‌చల్ చేసింది. జాతీయ రహదారి పక్కనే చెక్‌పోస్ట్ వద్ద పంట కాలువ తవ్వకం జరుగుతున్న సమయంలో, ఆ కాలవ ద్వారా వచ్చిన కొండ చిలువ సమీపంలోని పూరి గుడిసెలోకి చేరింది. అక్కడి కోళ్ల గూడులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, చేపల వలలో చిక్కుకుంది. దీంతో స్థానికులు దాన్ని హతమార్చారు.

సంబంధిత పోస్ట్