మంత్రి నిమ్మలను కలిసిన ప్రభుత్వ వైద్య సిబ్బంది

58చూసినవారు
మంత్రి నిమ్మలను కలిసిన ప్రభుత్వ వైద్య సిబ్బంది
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను, శనివారం పాలకొల్లు లోని ఆయన కార్యాలయంలో, పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ బాధ్యతాయుతమైన విధులు నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని కోరారు. డా. యజ్ఞ వర్మ, చినమిల్లి గణపతి రావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you