పాలకొల్లు మండలంలో గుడాల గోపి ఎన్నికల ప్రచారం

60చూసినవారు
పాలకొల్లు మండలంలో గుడాల గోపి ఎన్నికల ప్రచారం
పాలకొల్లు మండలంలోని తిల్లపూడి గ్రామం నుంచి వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని శివదేవుని చిక్కాల, బల్లిపాడు, పాలమూరు వయా జొన్నల గరువు వరకు ఎన్నికల ప్రచారం కొనసాగింది. అనంతరం గుడాల గోపి మాట్లాడుతూ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మరలా గెలిపించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్