జగన్ విధ్వంసం పాలకొల్లులో కనిపిస్తుంది - మంత్రి రామానాయుడు

69చూసినవారు
జగన్ విధ్వంసం పాలకొల్లులో కనిపిస్తుంది - మంత్రి రామానాయుడు
మాజీ సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో విధ్వంసం, అమరావతి, ఇతర ప్రాంతాల్లో కాదని పాలకొల్లులో జగన్ చేసిన విధ్వంసం ప్రత్యక్షంగా కనబడుతుందని ఇరిగేషన్ శాఖామంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం పాలకొల్లులో 80శాతం పూర్తయిన బొండాడ వెంకటరాజు గుప్తా, ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబునాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం ఉద్యానవనం, హిందూ కైలాస వనం అభివృద్ధి పనులను పరిశీలించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్