వరదరాజపురంలో భారీ చోరీ

83చూసినవారు
వరదరాజపురంలో భారీ చోరీ
గణపవరం మండలం వరదరాజపురంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. చిలువూరి వెంకటరామరాజు దంపతులు గత నెల 18న హైదరాబాద్లో ఉన్న కుమారుల వద్దకు వెళ్లి సోమవారం తిరిగి వచ్చారు. వెనుక తలుపు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.23.76 లక్షలు విలువైన 264 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్