మినీ లారీ ట్రాన్స్ పోర్ట్ యూనియన్ కు నూతన కార్యవర్గం

59చూసినవారు
మినీ లారీ ట్రాన్స్ పోర్ట్ యూనియన్ కు నూతన కార్యవర్గం
పాలకొల్లులోని శ్రీ పుంతలో ముసలమ్మ మినీ ట్రాన్స్ పోర్ట్ ఓనర్స్, వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. పాలకొల్లులోని యూనియన్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన నూతన కార్యవర్గ ఎన్నికలలో గౌరవ అధ్యక్షునిగా యడ్ల వెంకటేశ్వరరావు, అధ్యక్షునిగా చందాని రామారావు, ఉపాధ్యక్షుడిగా బొక్కా అర్జున రావు, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను యూనియన్ సభ్యులు పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు.

సంబంధిత పోస్ట్