ఎలమంచిలి మండలంలో మంత్రి అభివృద్ధి పనులకు శ్రీకారం

83చూసినవారు
ఎలమంచిలి మండలంలో మంత్రి అభివృద్ధి పనులకు శ్రీకారం
యలమంచిలి మండలంలో ఐదు గ్రామాల్లో కోటి 50 లక్షలతో సిమెంట్ రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు జగన్ పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ ను ధ్వంసం చేస్తే నేడు మళ్లీ 990 కోట్లతో సీఎం చంద్రబాబు పునః నిర్మాణం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్