అధికారులతో మంత్రి నిమ్మల సమీక్షా సమావేశం

51చూసినవారు
పాలకొల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఉదయం పది గంటలకు సమీక్షా సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. నియోజకవర్గ సమస్యలపై ఆరా తీశారు. అధికారులు నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఎంపిడిఓ అనుపమ, నియోజకవర్గస్థాయి నాయకులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్