సిమెంటు బస్తాలు అందజేసిన మంత్రి నిమ్మల

62చూసినవారు
సిమెంటు బస్తాలు అందజేసిన మంత్రి నిమ్మల
పాలకొల్లు రూరల్ గ్రామపంచాయతీ పెదగరువులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం చర్చి ప్లాస్టింగ్ పనులకు 25 సిమెంట్ బస్తాలను చర్చికి అందజేశారు. చర్చి నిర్వహకులు సిమెంట్ బస్తాలు ఇప్పించాలని మంత్రి నిమ్మల రామానాయుడును కోరగా ఆయన సానుకూలంగా స్పందించి ఫౌండేషన్ ద్వారా సమకూర్చారు. ఆయన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారిని సైతం ఆదుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్