ఉత్తమ రైతు అవార్డు అందుకున్న మొగల్తూరు వాసి

50చూసినవారు
ఉత్తమ రైతు అవార్డు అందుకున్న మొగల్తూరు వాసి
మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ ఆకనవారితోటకు చెందిన అయితం థాన్ చందు 2024-25 సంవత్సరానికి డాక్టర్ యంవీ రెడ్డి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. గుంటూరులోని ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గురువారం వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. నూతన సాగు విధానాలు, మెరుగైన యాజమాన్యం కారణంగా ఆయనను ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్