నరసాపురం : పవన్ కళ్యాణ్ ను కలిసిన చాగంటి చిన్న

54చూసినవారు
నరసాపురం : పవన్ కళ్యాణ్ ను కలిసిన చాగంటి చిన్న
అమరావతి లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను శుక్రవారం జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ (చిన్న) మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. ఈ సందర్బంగా నరసాపురం నియోజకవర్గం లోని పలు సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పలు రాజకీయ అంశాలపై ఇరువురు నాయకులు చర్చించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పవన్ సానుకూలంగా స్పందించినట్లు మురళీ కృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్