పాలకొల్లులో జూలై 5న జాతీయ లోక్ అదాలత్

60చూసినవారు
పాలకొల్లులో జూలై 5న జాతీయ లోక్ అదాలత్
పాలకొల్లు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూ డివిజన్) షేక్ జియావుద్దీన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ అమరావతి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏలూరు వారి ఆదేశాల మేరకు జులై 5న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు రాజీ యోగ్యమైన అన్ని సివిల్, క్రిమినల్ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్