పాలకొల్లు: లోక్ అదాలత్ లో 183 కేసులు పరిష్కారం

0చూసినవారు
పాలకొల్లు: లోక్ అదాలత్ లో 183 కేసులు పరిష్కారం
పాలకొల్లు కోర్టు ప్రాంగణంలో శనివారం లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ షేక్ జియావుద్దీన్, అదనపు సివిల్ జడ్జి లక్ష్మీ లావణ్య జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఐపీసీ కేసులు-84, చెక్కు బౌన్స్ కేసులు-7, ఎక్సైజ్ కేసులు-28, ప్రామిసరీ నోట్ కేసులు-14, మనోవర్తి కేసులు-4, డీవీసీ కేసులు-2, ఎగ్జిక్యూషన్ పిటిషన్ కేసులు-3, బ్యాంకు ప్రిలిటిగేషన్ కేసు-1, బెంచ్ కోర్టు కేసులు-39 మొత్తం 183 కేసులు పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్