పాలకొల్లు: ఆక్వా క్రాప్ హాలిడే మొదలయ్యింది

50చూసినవారు
పాలకొల్లు: ఆక్వా క్రాప్ హాలిడే మొదలయ్యింది
యలమంచిలి మండలం శిరగాలపల్లి గ్రామ పరిధిలో ఆక్వా రైతు చిలుకూరి బాలాజీ బుధవారం క్రాప్ హాలిడే ప్రకటించారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో మూడు నెలలు (ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్) ఆక్వా క్రాప్ హాలిడే ఇవ్వాలని కార్యవర్గ సభ్యులు, రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు క్రాప్ హాలిడే ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత పోస్ట్