పాలకొల్లు: ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

55చూసినవారు
పాలకొల్లు: ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు మంగళవారం పాలకొల్లు పట్టణంలోని బాలకృష్ణ బస్ స్టాప్ వద్ద నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేకు కట్ చేసి, మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బోనం మునసబు, షేక్ శిలార్, అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, పాశర్ల మాధవ్, గుడాల ప్రసాద్, కోరాడ రవి, అత్యం చందు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్